MLG: వెంకటాపురం మండల కేంద్రంలోని పాత సబ్‌జైలు శిథిలగోడపై ఉన్న ఇనుప చువ్వల్లో చిక్కుకుని ఓ బలిష్టమైన ఎద్దు మృతి చెందింది. మేత కోసం వెళ్లిన ఎద్దు గోడ దూకే క్రమంలో పొట్టలో చువ్వలు గుచ్చుకుని తీవ్రంగా గాయపడింది. స్థానికులు, విద్యుత్ శాఖ సిబ్బంది యంత్రం సాయంతో బయటకు తీసినా ప్రాణాలు దక్కలేదు.సుమారు రూ.50 వేల విలువైన ఎద్దు మృతి చెందిందని వాపోయారు.
వార్తలు
ఎద్దు మృతితో రైతు కుటుంబంలో విషాదం
Advertisement
Advertisement
Advertisement


