కాఫీ కేవలం రీఫ్రెషింగ్ డ్రింక్ మాత్రమే కాదు, అద్భుతమైన బ్యూటీ ప్రొడక్ట్ కూడా. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిపిస్తాయి. కాఫీ పొడిలో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి స్క్రబ్ చేస్తే మృతకణాలు తొలగిపోతాయి. కాఫీ, పెరుగు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ట్యాన్ తగ్గి, ముఖం కాంతివంతంగా మారుతుంది. కాఫీ డికాషన్‌ను కళ్ల కింద రాస్తే అలసట, నల్లటి వలయాలు తగ్గుతాయి.
ఆరోగ్యం
సౌందర్య పోషణకు.. కాఫీ పౌడర్!
Advertisement
Advertisement
Advertisement


