హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'పెద్ది' పాటకు పెళ్లి కొడుకు మాస్ స్టెప్పులు

Advertisement

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన 'పెద్ది' సినిమా హిట్ అందుకుంది. ఈ మూవీలోని 'చికిరి చికిరి' సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఓ పెళ్లి రిసెప్షన్‌లో పెళ్లికొడుకు క్రికెట్ బ్యాట్ పట్టుకుని, అచ్చం రామ్ చరణ్‌లాగే ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ కాగా.. చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు.

Advertisement

Advertisement