500 మందికి పైగా యువ రెజ్లర్లపై భారత రెజ్లింగ్ సంఘం కఠిన చర్యలు తీసుకుంది. జూన్ 6 నుంచి 8 వరకు యూపీలో జరిగిన టోర్నీలో బర్త్ సర్టిఫికెట్‌కు, ఆధార్‌లోని వయసుకు వ్యత్యాసం ఉందని రెజ్లింగ్ ఫెడరేషన్ గుర్తించింది. దీంతో అండర్-17 నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో పాల్గొనకుండా 500 మందికి పైగా రెజ్లర్లను అనర్హులుగా ప్రకటించింది.
క్రీడలు
500 మందికి పైగా యువ రెజ్లర్లపై అనర్హత
Advertisement
Advertisement
Advertisement


