హైదరాబాద్: 28°C
వార్తలు

వెంకటాపురంలో ‘ఫ్రైడే-ఫ్రైడే'

Advertisement

BHNG: తుర్కపల్లి మండలం వెంకటాపురంలో శుక్రవారం 'ఫ్రైడే-ఫ్రైడే' శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టి వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ కర్రె మాధవి కరుణాకర్ గౌడ్, ఉపసర్పంచ్ ఆరుట్ల ఉదయ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నవీన్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement