ATP: గుంతకల్లులోని పలు ప్రాంతాలలో ప్రమాదకర స్థాయిలో ఉన్న విద్యుత్ తీగలను తొలగించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ కార్యాలయం ఎదురుగా శుక్రవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రమాదాలు జరగకముందే విద్యుత్ తీగలను తొలగించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
విద్యుత్ తీగలను తొలగించాలని అధికారులకు వినతి
Advertisement
Advertisement
Advertisement


