మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తనయుడు విగ్నేష్ రెడ్డి మార్కాపురం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 5 మంది లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి శుక్రవారం CMRF చెక్కులను పంపిణీ చేశారు. బోడపాడు, పెద్దయాచవరం, రాజుపాలెం, రాయవరం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మొత్తం రూ.5,04,663 విలువైన చెక్కులు అందజేసినట్లు తెలిపారు.
వార్తలు
CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే తనయుడు
Advertisement
Advertisement
Advertisement


