హైదరాబాద్: 28°C
వార్తలు

మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం రాక

Advertisement

సత్యసాయి: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారిక పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం ధర్మవరం రానున్నారు. శనివారం రాత్రి ఆయన గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి రైలులో బయలుదేరతారు. ఆదివారం ఉదయం 6:40 గంటలకు ధర్మవరం చేరుకుని స్థానికంగా పట్టణంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు.

Advertisement

Advertisement