హైదరాబాద్: 28°C
వార్తలు

కంప చెట్లలో కనుమరుగైన గ్రామ సూచిక బోర్డు

Advertisement

KDP: సిద్ధవటం మండలం సంటిగారిపల్లి గ్రామ సూచిక బోర్డు కంప చెట్లు, ముళ్ల పొదల్లో కప్పుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోర్డు కనిపించక వాహనదారులు ఇతర గ్రామాలకు వెళ్లిపోతున్నారని స్థానికులు తెలిపారు.ఈ విషయంపై ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందిస్తూ, మూడు రోజుల్లో కంప చెట్లు తొలగించి సూచిక బోర్డును అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

Advertisement

Advertisement