KDP: మాజీ మేయర్ పాక సురేష్ తన నివాసం వద్ద నిర్మించిన ర్యాంపును అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా జేసీబీలతో కూల్చివేశారని ఆరోపించారు. తాను ఇంట్లో లేని సమయంలో ఈ చర్య చేపట్టారని, నాలుగేళ్ల క్రితమే ర్యాంపు నిర్మించామని తెలిపారు. అడిషనల్ కమిషనర్ ఫేక్ లేఖలు సృష్టించి, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వ్యవహరించారని ఆరోపించారు.
వార్తలు
ర్యాంపు కూల్చివేతపై వివాదం
Advertisement
Advertisement
Advertisement


