హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ పాఠశాలలో చేరిన విద్యార్థులు

Advertisement

KDP: కలసపాడు మండలం కరణంవారిపల్లె ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు గానుగుపెంట రమణారెడ్డి మేళతాళాలతో వీరికి వినూత్నంగా ఆహ్వానం పలికారు. మామిళ్లపల్లె, నల్లగొండపల్లె గ్రామాలకు చెందిన 11 మంది పిల్లలు ఈ బడిలో కొత్తగా చేరారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో మొత్తం 26 మంది విద్యార్థులు ఉన్నట్లు రమణారెడ్డి తెలిపారు.

Advertisement

Advertisement