హైదరాబాద్: 28°C
వార్తలు

ఏపీ ఏఐఎంఎస్ ద్వారా రైతులకు యూరియా పంపిణీ

Advertisement

KRNL: కోసిగి మండలంలోని పలు రైతు సేవా కేంద్రాల్లో 100 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఏవో వరప్రసాద్ తెలిపారు. ఏపీ ఏఐఎంఎస్ ద్వారా రైతులకు అవసరమైన మేరకు యూరియా, డీఏపీ ఎరువులు శాస్త్రీయ పద్ధతిలో పంపిణీ చేస్తున్నామన్నారు. పంట అవసరాలకు అనుగుణంగా రెండు లేదా మూడు దఫాల్లో యూరియా అందజేస్తామని, గోదాముల్లో తగినంత నిల్వలు ఉన్నాయన్నారు.

Advertisement

Advertisement