NRML: లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామంలో అరెల్లి మైసమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ వాయిద్యాల నడుమ డప్పువాయిద్యాలతో ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని వర్షాలు బాగా కురిసి పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: ఘనంగా అరెల్లి మైసమ్మ పండుగ
Advertisement
Advertisement
Advertisement


