హైదరాబాద్: 28°C
క్రీడలు

గంభీర్ వల్లే నా ఆట మెరుగైంది: గుర్బాజ్

Advertisement

టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) సెంచరీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వల్లే తన ఆట మెరుగైందని వెల్లడించాడు. టెస్టు మ్యాచ్ తర్వాత గంభీర్‌తో సంభాషించినట్లు తెలిపాడు. అది తనకు చాలా సాయం చేసిందని చెప్పాడు. ఈ మేరకు గంభీర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.

Advertisement

Advertisement