హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ షాక్‌కు గురై ఎద్దు మృతి

Advertisement

BDK: జూలూరుపాడు మండలం బేతలపాడు పంచాయతీ పీక్ల తండాలో విషాదం జరిగింది. వ్యవసాయ పొలంలో తెగిపడిన కరెంట్ తీగలు తగిలి ఓ ఎద్దు విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందింది. బాణోత్ వాలా అనే రైతుకు చెందిన ఈ దుక్కిటి ఎద్దు విలువ సుమారు రూ.80 వేలు ఉంటుందని సమాచారం. పెట్టుబడి కాలంలో చేతికొచ్చిన ఎద్దు చనిపోవడంతో ఆ రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు. 

Advertisement

Advertisement