NDL: శ్రీశైలం క్షేత్రంలో ఉన్న టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కాలనీలలో ఆదివారం మహిళల భద్రతపై పోలీసులు అవగాహన సదస్సును నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పోలీసులు క్లుప్తంగా వివరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క మహిళ తన మొబైల్‌లో శక్తి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన మహిళలకు సూచించారు.
వార్తలు
మహిళల భద్రతపై పోలీసులు అవగాహన సదస్సు
Advertisement
Advertisement
Advertisement


