MBNR: రాష్ట్ర ఎన్నికల కమిషన్ నూతన ఓటరు జాబితా రూపకల్పన షెడ్యూల్ విడుదల చేసినట్లు మిడ్జిల్ ఎమ్మార్వో రాఘవేందర్ రెడ్డి తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే జరుగుతుందని చెప్పారు. జూలై 31న ముసాయిదా జాబితా విడుదలై, ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారని తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని కోరారు.
వార్తలు
ఓటరు జాబితా రూపకల్పన షెడ్యూల్ విడుదల
Advertisement
Advertisement
Advertisement


