హైదరాబాద్: 28°C
వార్తలు

'నిరంతరాయ విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలి'

Advertisement

HYD: పాతబస్తీలో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ పర్యటించారు. మొహర్రం ఉత్సవాల ఊరేగింపు మార్గంలో నిరంతరాయ విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సమయాల్లో వినియోగదారులకు అంతరాయం కలగకుండా అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుతో పాటు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.

Advertisement

Advertisement