హైదరాబాద్: 28°C
వార్తలు

డబుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధిలో పరుగులు: మంత్రి

Advertisement

VZM: డబుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నట్లు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం బొండపల్లి మండలంలోని జె.గుమడాం గ్రామంలో విజయోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారని చెప్పారు. గజపతినగరంలో 10వేల ఉద్యోగాలు భర్తీయే లక్ష్యం అన్నారు.

Advertisement

Advertisement