WNP: వీపనగండ్ల మండల సీపీఎం పార్టీ కార్యాలయంలో మహబూబ్ పాషా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మండల కార్యదర్శి బాల్ రెడ్డి హాజరై మాట్లాడారు. జూన్ 24న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహా సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో మండలంలో విద్యా, వైద్యం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
వార్తలు
'జూన్ 20న కార్మిక సంఘం మహాసభను జయప్రదం చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


