KNR: హుజూరాబాద్ సిటీ సెంట్రల్ హాల్లో ముస్లిం వెల్ఫేర్ ఖిద్మత్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. 2025-26 విద్యా సంవత్సరంలో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు, సీట్లు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వార్తలు
ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానం
Advertisement
Advertisement
Advertisement


