హైదరాబాద్: 28°C
వార్తలు

పట్టుబడ్డ వాహనాల బహిరంగ వేలం

Advertisement

WGL: నర్సంపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ ఎక్సైజ్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాల బహిరంగ వేలం సోమవారం నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ CI నరేష్ రెడ్డి తెలిపారు. ఈ వేలం జిల్లా ఎక్సైజ్ అధికారి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు ఉదయం 9 గంటల లోపు నర్సంపేట ఎక్సైజ్ కార్యాలయానికి రావాలన్నారు.

Advertisement

Advertisement