హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు బనగానపల్లె పట్టణంలో గ్రీవెన్స్ కార్యక్రమం

Advertisement

NDL: రేపు బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆదివారం ఆయన వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యల వేదిక ద్వారా వచ్చిన వినతులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వీకరిస్తారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.

Advertisement

Advertisement