KRNL: విద్యార్థులు ప్రతిరోజూ కొంత సమయాన్ని యోగా సాధనకు కేటాయించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించవచ్చని సెట్కూరు ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ వేణుగోపాల్ అన్నారు. ఆదివారం జిల్లాస్థాయి యోగాంధ్ర పోటీలను ఆయన ఘనంగా ప్రారంభించారు. యోగాంధ్ర లాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడతాయన్నారు.
వార్తలు
'యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం'
Advertisement
Advertisement
Advertisement


