ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకడంతో, అరుదైన పాతకాలపు లగ్జరీ వాచ్‌లు కరిగింపు కేంద్రాలకు చేరుకుంటున్నాయి. వీటి సేకరణ విలువ కంటే అందులోని బంగారం విలువే భారీగా పెరగడమే ఇందుకు కారణం. దీంతో యజమానులు తమ ఖరీదైన గడియారాలను విక్రయిస్తున్నారు. ఈ పరిణామం వల్ల ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న అరుదైన మోడళ్లు శాశ్వతంగా కనుమరుగవుతాయని వాచ్ పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
వార్తలు
అరుదైన వాచ్‌లను కరిగించేస్తున్నారు.!
Advertisement
Advertisement
Advertisement


