AP: టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణారెడ్డిపై ఏపీ సాధు పరిషత్ గౌరవ అధ్యక్షుడు అట్లూరి నారాయణఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలకొండపై బ్లాక్ టికెట్లు అమ్ముతారని తనపై భూమన చేసిన విమర్శలపై ఆయన తీవ్రంగా స్పందించారు. భూమన కరుణాకర్ రెడ్డి హిందూ వ్యతిరేకని ఆయనను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సేవా టికెట్ల విషయంలో తాను చర్చకు సిద్ధమని, ఎక్కడి రమ్మన్నా వస్తానని అట్లూరి సవాల్ విసిరారు.
వార్తలు
కరుణారెడ్డికి అట్లూరి సవాల్..!
Advertisement
Advertisement
Advertisement


