AP: శ్రీశైలం శివయ్యకు కుచ్చుటోపీ పెట్టామంటూ తనపై వస్తున్న ఆరోపణలను దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి తీవ్రంగా ఖండించారు. తమ తల్లిదండ్రులు కొనుగోలు చేసిన స్థలంలోనే కాటేజీ నిర్మించి దేవస్థానానికి అప్పగించామని తెలిపారు. దేవుడి సొమ్ము వాడుకోవాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదన్నారు. దేవుడి దగ్గర కూడా కొందరు రాజకీయం చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు.
వార్తలు
శ్రీశైలం కాటేజీ వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


