AP: జాతీయ సమగ్రతను కాపాడుతూ పార్టీని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా 'సేన ప్రస్థానం.. జాతీయ సమగ్రత కోసం' అనే అంశంపై ఈరోజు ఢిల్లీలో విస్తృతస్థాయి సమావేశం జరగనుంది.ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, దేశ సమగ్రతలో పార్టీ పాత్రపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
వార్తలు
ఢిల్లీలో ఇవాళ పవన్ విస్తృతస్థాయి సమావేశం
Advertisement
Advertisement
Advertisement


