హైదరాబాద్: 28°C
వార్తలు

మంచిమాట: క్రమశిక్షణే విజయానికి అసలైన బాట

Advertisement

జీవితంలో మనం సాధించాలనుకునే లక్ష్యానికి నిరంతర కృషి, పట్టుదల చాలా ముఖ్యం. ఓటమి ఎదురైనప్పుడు అధైర్యపడకుండా, దానిని ఒక పాఠంగా భావించి ముందడుగు వేయాలి.సమయాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకునేవారే విజేతలుగా నిలుస్తారు. మాటల్లో కాకుండా మన చేతల్లో ప్రతిభను చూపించాలి. తోటివారికి సహాయం చేస్తూ, ఎల్లప్పుడూ సనాతన ధర్మం, నమ్మకం, క్రమశిక్షణతో జీవించడమే నిజమైన విజయానికి మార్గం

Advertisement

Advertisement