నోటి దుర్వాసన, చిగుళ్ల వ్యాధులను అరికట్టడానికి వైద్యులు పలు సూచనలు చేశారు. ఉదయం టిఫిన్‌కు ముందే ఫ్లోరైడ్ పేస్ట్‌తో 45 డిగ్రీల కోణంలో రెండు నిమిషాలు బ్రష్ చేయాలి. తిన్న వెంటనే తోమితే ఎనామిల్ దెబ్బతింటుంది. ఇంటర్‌డెంటల్ బ్రష్‌తో పళ్ల సందులను, రోజూ నాలుకను శుభ్రం చేసుకోవాలి. ఎక్కువగా నీళ్లు తాగడం ద్వారా దుర్వాసన సమస్యను దూరం చేసుకోవచ్చు.
ఆరోగ్యం
నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా..?
Advertisement
Advertisement
Advertisement


