హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉండాలంటే?

Advertisement

వ్యాయామంలో కార్డియోతో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్‌ను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వారానికి 90-120 నిమిషాలు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం వల్ల గుండె జబ్బుల మరణాల రిస్క్ 19శాతం, నాడీవ్యవస్థ వ్యాధుల మరణాల ముప్పు 27శాతం తగ్గుతుందని 'బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్' వెల్లడించింది. 30 ఏళ్లలో లక్షన్నర మందిపై చేసిన పరిశోధనలో ఈ విషయాలు తేలాయి.

Advertisement

Advertisement