హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Advertisement

వర్షాకాలంలో ఆరోగ్యం, పరిసరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దోమలు, ఈగలు వాలిన ఆహారానికి దూరంగా ఉండాలి. ఎల్లప్పుడూ కాచి చల్లార్చిన స్వచ్ఛమైన నీటిని మాత్రమే తాగాలి. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇది డెంగ్యూ, మలేరియా వంటి వ్యాప్తిని అరికడుతుంది. తడి బట్టలు వేసుకోకూడదు. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు లేదా రెయిన్‌కోట్ తప్పనిసరిగా వాడాలి.

Advertisement

Advertisement