హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కంభంలో బీఎల్ఏలతో సమావేశం

Advertisement

ప్రకాశం: కంభం తహసీల్దార్ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)-2026 కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస బాబు ఆదివారం బూత్ స్థాయి ఏజెంట్లు (BLAలు) రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, రేపు జరగనున్న సర్వే విధానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో BLAలు పాల్గొన్నారు.

Advertisement

Advertisement