హైదరాబాద్: 28°C
వార్తలు

రవాణా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

Advertisement

ప్రకాశం: పాఠశాల విద్యార్థుల భద్రతను పరమావధిగా పరిగణించి విద్యాసంస్థ నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా DTC సుశీల స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాఠశాల బస్సులు తప్పనిసరిగా 'AIS-63' నిబంధనలను పాటించాలని ఆదేశించారు. స్కూళ్లు పునఃప్రారంభమైన నేపథ్యంలో రవాణా శాఖ అనుమతి లేకుండా బస్సులు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Advertisement