డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు శరీరంలో బ్లడ్ ప్లేట్‌లెట్స్ పడిపోతాయి. ఇలాంటి సమయంలో బొప్పాయి ఆకు రసం ప్రతిరోజూ 2 స్పూన్లు తాగితే ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరుగుతుంది. డెంగ్యూ వల్ల కాలేయం దెబ్బతినకుండా కాపాడుతుంది. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఒక కప్పు వేడి నీటిలో 10 గ్రాముల బొప్పాయి ఆకుల పొడిని కలుపుకుని, 10 నిమిషాలు ఆగి తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
ఆరోగ్యం
రోజూ 2 స్పూన్ల బొప్పాయి ఆకు రసం తాగితే?
Advertisement
Advertisement
Advertisement


