SS: సోమందేపల్లి మండలం వెలగమేకలపల్లి క్రాస్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం, ఆటో ఢీకొన్న ఘటనలో వాహనాలు దెబ్బతిన్నట్లు సమాచారం. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.
వార్తలు
సోమందేపల్లిలో రోడ్డు ప్రమాదం.. బొలెరో-ఆటో ఢీ
Advertisement
Advertisement
Advertisement


