CTR: కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. పుష్కరిణి వద్ద ఉత్సవ మూర్తులకు గంధం, పాలు, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. సుదర్శన చక్రాన్ని పుష్కరణిలో స్నానం చేయించారు. భక్తులు భారీ ఎత్తున విచ్చేశారు.
వార్తలు
కార్వేటినగరంలో వైభవంగా చక్రస్నానం


