హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రివర్స్ వాకింగ్ చేస్తే.. కలిగే లాభాలు

Advertisement

మనం సాధారణంగా ఉదయం వాకింగ్ చేసేటప్పుడు నేరుగా ముందుకు నడుస్తాము. అలా కాకుండా వెనక్కి అడుగులు వేస్తూ నడవడాన్ని 'రెట్రో వాకింగ్' అంటారు. వెనక్కి నడవడం వల్ల మెదడు పనితీరు, ఏకాగ్రతను పెంచుతుంది. శరీర భంగిమను మెరుగుపరుస్తుంది, సమతుల్యతను అద్భుతంగా పెంచుతుంది. వయసు పెరిగే కొద్దీ కింద పడిపోవడం, కాలు జారడం, తూలిపోయే ప్రమాదాలను గణనీయంగా తగ్గించుకోవడానికి ఇదొక అద్భుతమైన వ్యాయామం.

Advertisement

Advertisement