విశాఖ: 61 రోజుల సముద్ర వేట నిషేధం ముగియడంతో నేడు అర్ధరాత్రి నుంచి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల్లో మత్స్యవేట పునఃప్రారంభం కానుంది. దీంతో ఫిషింగ్ హార్బర్లు, జెట్టీల వద్ద మత్స్యకారులు బోట్ల మరమ్మతులు, వలల సన్నద్ధత, ఐస్ నిల్వల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. విశాఖ జిల్లాలో 2,547 పడవలు ఉండగా 680 మెకనైజ్, 1,208 మోటారు పడవలు, 350 సంప్రదాయ తెప్పలున్నాయి.
వార్తలు
నేటి నుంచి వేటకు మళ్లీ మొదలు..!
Advertisement
Advertisement
Advertisement


