హైదరాబాద్: 28°C
వార్తలు

మండలంలో మాయమవుతున్న చెరువులు

Advertisement

TPT: పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లి మండలంలో చెరువులు, వాగులు, వంకలు కబ్జాలకు గురవుతున్నాయని స్థానిక రైతులు శనివారం తెలిపారు. నెల్లిపట్ల పంచాయతీ పరిధిలోని కొన్ని చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని, ఇలాంటి పరిస్థితి ఇతర పంచాయతీల్లో కూడా కనిపిస్తోందన్నారు. ఈ విషయంపై అధికారులు స్పందించి చెరువులను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Advertisement