హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు అనంతపురంలో PGRS...

Advertisement

ATP: రేపు జిల్లా వ్యాప్తంగా PGRS కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లా కలెక్టరేట్‌తో పాటు మున్సిపల్ కార్యాలయాలు, మండల తహసిల్దార్ కార్యాలయాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అర్జీలను అధికారులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.

Advertisement

Advertisement