హైదరాబాద్: 28°C
వార్తలు

కర్నూలులో సివిల్ రైట్స్ & విజిలెన్స్ కార్యవర్గం భేటీ!

Advertisement

కర్నూలులో ఆదివారం ఆఫీస్ కౌన్సిల్ ఆఫ్ సివిల్ రైట్స్ అండ్ విజిలెన్స్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఆసుపత్రుల్లో దోపిడీ, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, విద్యాసంస్థల్లో అక్రమ రుసుములు, మహిళలపై దాడులు తదితర ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని నేతలు తీర్మానించారు. ప్రజలకు చట్టపరంగా అండగా ఉంటూ అవగాహన కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు తెలిపారు.

Advertisement

Advertisement