హైదరాబాద్: 28°C
వార్తలు

'నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలి'

Advertisement

ATP: గుంతకల్లులోని సాయి కృష్ణ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఆదివారం తెల్లవారుజామున విద్యుత్ తీగలు తెగపడ్డాయి. ఆ సమయంలో ఆ మార్గాన జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సిఐటీయు నాయకుడు సాకే నాగరాజు మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి అన్నారు. తక్షణమే విద్యుత్ తీగలకు మరమ్మతులు చేయాలన్నారు.

Advertisement

Advertisement