హైదరాబాద్: 28°C
వార్తలు

2.24 లక్షల ఎల్ఓసిని అందజేసిన ఎమ్మెల్యే కావ్య

Advertisement

NLR: కావలి రూరల్ మండలం, తాళ్లపాలెం గ్రామానికి చెందిన నువ్వూరు అరుణమ్మ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. శస్త్రచికిత్సకు సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు సూచించారు. స్పందించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎల్‌వోసీ (LOC) ద్వారా రూ.2,24,100/- ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయించారు. ఆదివారం ఎల్ ఓ సి చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.

Advertisement

Advertisement