హైదరాబాద్: 28°C
వార్తలు

అక్రిడేషన్ కార్డుల జారీలో గందరగోళం..?

Advertisement

కామారెడ్డి జిల్లా సమాచార ప్రజాసంబంధాల శాఖ (డీపీఆర్వో) కార్యాలయంలో మీడియా అక్రిడేషన్ కార్డుల జారీలో తీవ్ర గందరగోళం నెలకొన్నట్లు జర్నలిస్టు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం జారీ చేసిన 252 జీవోను సాకుగా చూపుతూ వర్కింగ్ జర్నలిస్టులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అర్హులైన జర్నలిస్టులకు న్యాయం చేయాలని, కోరుతున్నారు.

Advertisement

Advertisement