SRD: పటాన్చెరు ముత్తంగి పరిధిలోని బతుకమ్మ ఘాట్ వద్ద లావణ్య పద్మావతి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఇటువంటి శిబిరాలు కీలకమని అన్నారు. ఆరోగ్య పరీక్షలు, వైద్యుల సలహాలు, మందులు ఉచితంగా అందజేశారు.
వార్తలు
ముత్తంగిలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


