SRPT: నడిగూడెం మండలంలో ఐదు రోజుల పాటు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తహసీల్దార్ సోమపంగు సూరయ్య హెచ్చరించారు. ప్రజలు, రైతులు, కూలీలు ఎవరూ చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలోని వారు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని కోరారు.
వార్తలు
ఐదు రోజుల పాటు భారీ వర్షాలు.. తహసీల్దార్ హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement


