హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజారోగ్యం విషయంలో కీలక సంస్కరణలు: మంత్రి

Advertisement

KRNL: ప్రజారోగ్యం విషయంలో కీలక సంస్కరణలు తీసుకొస్తున్నట్లు ఆదివారం మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల హాజరు 65.36% నుంచి 83.75%కు పెరిగిందన్నారు. OP రోగుల సంఖ్య 18.69% పెరిగి 1.16 కోట్లకు చేరిందని, ఇప్పటికే విధులకు గైర్హాజరైన 51 మంది డాక్టర్లను తొలగించామన్నారు.

Advertisement

Advertisement