హైదరాబాద్: 28°C
వార్తలు

ఛలో కలెక్టరేట్‌కు అరకు వైస్ ఎంపీపీ పిలుపు

Advertisement

ASR: గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సోమవారం నిర్వహించే ఛలో కలక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అరకులోయ వైస్ ఎంపీపీ కిల్లో రామన్న పిలుపునిచ్చారు. ఆదివాసి ప్రాంతం పరిరక్షణకు ప్రజాసంఘలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఆదివాసి అడవి బిడ్డలు ఏకం కావాలన్నారు. జారీచేసిన జీవోలు 13, 51, 2 రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement