కర్నూలులో జరిగిన కౌన్సిల్ ఆఫ్ సివిల్ రైట్స్ అండ్ విజిలెన్స్ కార్యవర్గ సమావేశంలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆసుపత్రుల్లో దోపిడీ, అవినీతి, విద్యా సంస్థల్లో అక్రమ రుసుములు, మహిళలపై దాడులు, రైతుల భూ సమస్యలు వంటి అంశాలపై చట్టపరంగా ప్రజలకు అండగా నిలుస్తామని నాయకులు తెలిపారు.
వార్తలు
'ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తాం'
Advertisement
Advertisement
Advertisement


